Murali Krishna | Samayam Telugu | Updated: 15 Mar 2023, 8:37 am
బాలీవుడ్ బ్యూటీల్లో నేహా శర్మ రూటే సెపరేటు. సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ క్లీవేజ్ షోతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తూనే ఉంటుంది నేహా. ఇక లేటెస్ట్ ఫొటోలతో అందాల ప్రదర్శనలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు చెప్పకనే చెప్పింది నేహా.