టీమిండియా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ గెలవడంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. బంతితో ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. బ్యాట్‌తో మాత్రం ఈ ఆల్‌రౌండర్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా అక్షర్ నిలిచాడు. అక్షర్ పటేల్ జట్టులో లేకపోయి ఉండుంటే.. భారత్ 2-1 తేడాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో గెలిచేది కాదని భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లో అతడే భారత అత్యుత్తమ బ్యాటర్ అని కొనియాడాడు.
BREAKING NEWS