Perni Nani జనసేన పేరుతో పవన్‌కళ్యాణ్ సర్కస్ మొత్తం చంద్రబాబు కోసమేనని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. రాజకీయాల్లో నటనకు ఆస్కార్ ఉంటే.. అది ఏటా పవన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాపులు ఎవరి చేతిలోకి మారాలి, ఎందుకు మారాలని , చంద్రబాబు బాగుండాలన్నదే పవన్ అంతిమ లక్ష్యం పేర్నినాని ఆరోపించారు.
Source link
BREAKING NEWS