Monday, March 20, 2023

వేలాది బాటిళ్లు స్వాధీనం-cough syrup racket busted in odisha balangir


12వేల సిరప్ బాటిళ్లు స్వాధీనం

Cough Syrup racket busted: ఈ దాడుల్లో 12,960 ఎస్కఫ్ సిరప్ బాటిళ్లనుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17 ఫోన్లు, ఓ నాటు తుపాకీ, మహీంద్రా ఎక్స్‌యూవీ కారు, రెండు పికప్ వ్యాన్లు, ఓ టాటా ఏస్ వాహనం, రెండు బైక్‍లు, బంగారు ఆభరణాలతో పాటు మరిన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ కంపెనీకి చెందిన రూ.2కోట్ల మొత్తాన్ని స్థంబింపజేసినట్టు వెల్లడించారు.



Source link

Latest news
Related news