బీజేపీలో చేరకపోతే తనపై క్రిమినల్ కేసులు పెడతామని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)లతో దాడులు చేయిస్తామని బెదిరించారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు.