తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పలు ఉద్యోగాల నోటిఫికేషన్ల పరీక్షల తేదీలు విడుదలైన సంగతి తెలిసిందే. ఆయా పరీక్షల తేదీలన్నీ ఇక్కడ చూడండి…
వివరాలను చూస్తే….
– వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష తేదీ –
మార్చి – 15,16 – 2023
– అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్
పరీక్ష తేదీ: ఏప్రిల్ -23- 2023
– అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ
ఏప్రిల్ – 25 – 2023
– డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పరీక్ష తేదీ
మే – 7 – 2023
– భూగర్భ జల వనరుల శాఖ (గెజిటెడ్)
పరీక్ష తేదీ – ఏప్రిల్ – 26, 27 – 2023
నాన్ గెజిటెడ్ – పరీక్ష తేదీ – మే – 15, 16 -2023
-ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ
మే – 17- 2023
-గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్ష తేదీ
జూన్ – 5 నుంచి 12 – 2023
– Group – 4 పరీక్ష తేదీ
జూలై -1- 2023
– గ్రూప్ – 2 పరీక్ష తేదీ
ఆగస్ట్ – 29,30 -2023