TDP Lokesh 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించింది చంద్రబాబేనని, గ్లోబల్ సమ్మిట్ పేరుతో వైసీపీ నాయకులు ఫేక్ సమ్మిట్ నిర్వహించాలని టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఎద్దేవా చేశారు. టీడీపీ హయంలో జిల్లాల వారీగా ఏర్పాటైన పరిశ్రమల జాబితాను మ్యాప్ రూపంలో విడుదల చేశారు.
Source link
BREAKING NEWS