Nara Lokesh Yuvagalam విశాఖలో గ్లోబల్ సమ్మిట్ అసలు నిజాలు బయటపెడతానని నారాలోకేష్ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలో పెట్టింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని… లోకల్ ఫేక్ సమ్మిట్ అని టిడిపి నేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్ర 35వరోజు పీలేరులోకి ప్రవేశించింది.
Source link
BREAKING NEWS