Friday, March 24, 2023

హిందూ దేవాలయంలో ముస్లిం జంట నిఖా.. ఎందుకంటే!-muslim couple marry in hindu temple in himachal pradesh


Muslim Couple Married at Hindu Temple: ప్రజల్లో సోదర భావాన్ని పెంచేందుకు రామ్‍పూర్ ప్రజలు ఈ వివాహంతో ఓ సందేశం పంపారని వధువు తండ్రి మహేంద్ర సింగ్ మాలిక్ అన్నారు. “రామ్‍పూర్‌లోని సత్యనారాయణ స్వామి టెంపుల్ కాంప్లెక్స్‌లో మా కూతురు వివాహం జరిగింది. నగర ప్రజలు, విశ్వ హిందూ పరిషత్, టెంపుల్ ట్రస్ట్.. ఇలా అందరూ ఎంతో ఉత్సాహంగా, సానుకూలంగా ఈ వివాహాన్ని జరిపించారు” అని మాలిక్ చెప్పారు. తన కూతురు ఎం.టెక్ సివిల్ ఇంజినీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ అని, తన అల్లుడు సివిల్ ఇంజినీర్ అని ఆయన తెలిపారు.



Source link

Latest news
Related news