Sunday, April 2, 2023

మహిళల లోదుస్తులు ధరించిన పురుషులు.. ప్రమోషన్​ కోసం తిప్పలు!-china bans women from modelling lingerie so men are doing it


Men modelling lingerie for ads in China : ఈ నేపథ్యంలో పురుషులు బ్రాలు, కార్సెట్స్​, నైట్​గౌన్స్​ వంటి మహిళల దుస్తులను ధరించి ప్రమోట్​ చేస్తున్న వీడియోలు.. చైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. షూ అనే వ్యాపారి.. ఈ పని చేశాడు. అతనే కాదు.. నిషేధం నుంచి తప్పించుకుని, తమ బ్రాండ్​లను ప్రమోట్​ చేసుకునేందుకు చాలా మంది వ్యాపారులు సైతం.. ఇలా పురుషుల చేత మహిళల దుస్తులు వేయిస్తున్నారు. ప్రమోట్​ చేసుకుంటున్నారు.



Source link

Latest news
Related news