Harmanpreet Kaur డబ్ల్యూపీఎల్ 2023లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. మ్యాచ్‌లో టాస్ ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. టోర్నీలో ఫస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. అంతేకాదు.. టోర్నీలో వరుసగా ఏడు బౌండరీలు కొట్టిన తొలి ప్లేయర్‌గా కూడా ఘనత సాధించింది.