Friday, March 24, 2023

ఢిల్లీలో ప్రభుత్వ స్కూల్‍కు ‘ఐ లవ్ మనీశ్ సిసోడియా’ అంటూ బ్యానర్-i love manish sisodia banner at the gate of delhi government school police case registered


Manish Sisodia Arrest: కాగా, మనీశ్ సిసోడియాకు సీబీఐ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు తాజాగా మరో రెండు రోజులు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసింది. సిసోడియాతో పాటు గతేడాది ఈ కేసులో అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ కూడా ఇటీవలే మంత్రి పదవులకు రాజీనామా చేశారు.



Source link

Latest news
Related news