Friday, March 31, 2023

How to enjoy romance : ఇలా చేస్తే శృంగారంలో తృప్తి ఎక్కువగా ఉంటుంది.. – ways to help yourself to a better romantic life

ఎగ్జైట్‌మెంట్ లేని శృంగారంతో తృప్తి ఉండదు. మీ పార్టనర్‌తో హ్యాపీగా, కోరికలు పెరిగిన రొమాన్స్ మిమ్మల్ని క్లైమాక్స్‌కి తీసుకెళ్ళి ఆననందాన్నిస్తుంది. భావప్రాప్తి పొందడానికి ఇది హెల్ప్ అవుతుంది. కానీ, ఇది అన్ని వేళలా కుదరకపోవచ్చు. అసలు మీరు మెరుగైనా భావప్రాప్తిని పొందేందుకు మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఐ కాంటాక్ట్..

ఐ కాంటాక్ట్..

ఇది వినడానికి వింతగానే ఉండొచ్చు. కానీ, ఇది కూడా ఓ రొమాంటిక్ సైన్ అని చెప్పొచ్చు. మీరు లవ్‌లో కన్ను కొట్టడాన్ని గమనించే ఉంటారు. అందుకే రతి సమయంలో కన్ను గీటండి.. అప్పటికప్పుడు కాస్తైనా కోరికలు పెరుగుతాయి. దీంతో ఈజీగా భావప్రాప్తి పొందుతారు.
Also Read : నేను ప్రేమించిన వ్యక్తితో నా చెల్లి.. ఛీ..

చేస్తూ ఆగండి..

చేస్తూ ఆగండి..

పార్టనర్స్ మంచి కార్యాన్ని ఆస్వాదించాలంటే.. కార్యాన్ని ఒకేసారి మొత్తంగా చేయొద్దు. రొమాన్స్ చేస్తూ మధ్య మధ్యలో ఎండ్ అయిపోతుందనుకున్నప్పుడు ఆగండి. ఇలా క్లైమాక్స్‌కి చేరే ముందు ఆగిపోవడం వల్ల మీరు ఫుల్ రొమాన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. ఇది చివరికి చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది.

బెడ్‌రూమ్‌లోనే కాకుండా..

బెడ్‌రూమ్‌లోనే కాకుండా..

కపుల్స్ చాలా వరకూ పడకగదిలోనే రొమాన్స్ చేస్తుంటారు. ఎప్పుడు అలానే చేస్తే బోర్ కొడుతుంది. కాబట్టి అప్పడప్పుడు, లివింగ్ రూమ్, బాల్కనీ, వాష్‌రూమ్, కిచెన్, ఇలా మీ ఇంట్లో ప్రతి రూమ్‌లో ఎక్స్‌పెరీమెంట్ చేయండి. దీంతో రొమాన్స్‌ కొత్తగా ఉంటుంది.
Also Read : తాగిన మైకంలో నా భర్త లేనప్పుడు ఫ్రెండ్‌తో అలా చేశా..

బ్లైండ్ ఫోల్డ్..

బ్లైండ్ ఫోల్డ్..

కళ్ళకి గంతలు.. ఇలా కళ్ళకి గంతలు కట్టడం వల్ల కూడా ఓ చక్కని రొమాంటిక్ గేమ్. దీని వల్ల పార్టనర్స్ ఇద్దరు కూడా ఎంతో థ్రిల్‌గా ఫీల్ అవుతారు. ఇద్దరు కళ్ళకి గంతలు కట్టుకుని ఒకరినొకరు ముట్టుకోవడం వల్ల శరీరభాగాలను తాకి ఎగ్జైట్‌మెంట్‌గా ఫీలవుతారు.

రెచ్చగొట్టడం..

రెచ్చగొట్టడం..

పార్టనర్స్ ఇద్దరు కూడా ఒకర్ని ఒకరు రెచ్చగొట్టేందుకు మూలగడం, అరవడం, మీ పార్ట్స్ చూపిస్తూ రెచ్చగొట్టడంతో కోరికలు పెరుగుతాయి. దీంతో ఫుల్ ఎగ్జైట్‌మెంట్ పెరిగి హ్యాపీగా ఆ కార్యాన్ని పూర్తి చేస్తారు.

వీటన్నిటితో పాటు..

వీటన్నిటితో పాటు..

అదే విధంగా.. శృంగారాన్ని ఎంజాయ్ చేసేందుకు చక్కగా రొమాన్స్‌ని ఎంజాయ్ చేసేందుకు చక్కని వాతావరణాన్ని ఎంచుకోండి. అసలు ఎందుకు మీరు రొమాన్స్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారో గుర్తించి దానిమీద వర్కౌట్ చేయండి. దాంతో శృంగారంలో తృప్తి మీ సొంతం.

Latest news
Related news