Chandrababu : వైఎస్సార్సీపీ సర్కార్.. సీఎం జగన్ పరిపాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. అధికార పార్టీ నేతల అరాచకాల నుంచి రక్షణ కోసం ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని… కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.
Source link
BREAKING NEWS