Adani Hindenburg Row: అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయన్న హిండెన్‌బర్గ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. అదానీ గ్రూప్‌లో అక్రమాలపై నిజానిజాలు తేల్చాలని సెబీ, ప్యానల్‌లను ఆదేశించింది న్యాయస్థానం. ఈ క్రమంలో అదానీ గ్రూప్ సంక్షోభంలో సుప్రీం కోర్టు కోరిన 7 ప్రధాన అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2 నెలల్లో రిపోర్ట్ అందిస్తే ఈ అంశాలకు సమధానం దొరుకుతుందా?