Andhra Pradesh Global Investors Summit 2023: ఏపీ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ప్రారంభమైంది. ఇందుకు హాజరైన రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ…. ఏపీలో తమ సంస్థ ద్వారా 50 వేల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు.
BREAKING NEWS