Sunday, April 2, 2023

AP Constable Recruitment :కానిస్టేబుల్ కొలువుల్లో హోంగార్డులకు ఊరట..

AP Constable Recruitment ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ నియామక మండలి చేపట్టిన  కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఏపీ హైకోర్టు పోలీసు నియామక బోర్డును   ఆదేశించింది.  రిక్రూట్‌మెంట్‌లో తమకు అన్యాయం జరుగుతోందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 

Source link

Latest news
Related news