Ongole Woman Murder పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలెంకు చెందిన నాయిన పాటి లక్ష్మీరమ్య అలియాస్ రమ్యకృష్ణ హత్య కేసులో ఇరువురు నిందితులను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మంగమూరురోడ్డులోని విజయటవర్స్ లో నివాసం ఉంటున్న వడ్లమూడి శ్రీనివాసులు, కటారి వెంకటేశ్వరరావులను హత్య కేసులో అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ నాగరాజు చెప్పారు.
BREAKING NEWS