Tuesday, October 3, 2023

MEIL e-Buses at Tirumala: త్వరలోనే TTD చేతికి ఉచితంగా 10 ఎలక్ట్రిక్ బస్సులు.. వీటి ప్రత్యేకతలివే

TTD to gets 10 Olectra Buses From MEIL: తిరుమల శ్రీవారికి ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్) అందించే ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధమైంది. త్వరలోనే 10 ఎలక్ట్రిక్ బస్సులు టీటీడీకి అందనున్నాయి. ఆ తర్వాత తిరుమల కొండపై ఒలెక్ట్రా ఈ-బస్సులు సేవలు అందిచనున్నాయి.

Source link

Latest news
Related news