Friday, March 24, 2023

Global Investors Summit: 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే మా టార్గెట్ – మంత్రి అమర్నాథ్

global investors summit 2023: వైజాగ్ వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖలోని జీఐఎస్ వేదిక వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కార్యక్రమ వివరాలను వెల్లడించారు.

Source link

Latest news
Related news