Thursday, March 30, 2023

హాథ్రాస్ హత్యాచార బాధితురాలికి మరో అన్యాయం-2020 hathras gang rape murder 3 acquitted 1 convicted by up court


Hathras Gang-Rape-Murder: నిందితుడు దోషే కానీ..

ఈ కేసుకు (Hathras Gang-Rape) సంబంధించిన విచారణ ఉత్తర ప్రదేశ్ లోని స్థానిక కోర్టులో జరిగింది. తాజాగా, గురువారం ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడైన సందీప్ ఠాకూర్ ను దోషిగా తేల్చింది. అయితే, అతడిని హత్య, అత్యాచారం నేరాలపై కాకుండా, స్వల్పస్థాయి నేరారోపణలపై (culpable homicide not amounting to murder) దోషిగా తేల్చడం ఇప్పుడు వివాదంగా మారింది. అంతేకాకుండా, మరో ముగ్గురు కీలక నిందితులు రవి, లవ్ కుష్; రాములను నిర్దోషులుగా కోర్టు నిర్ధారించింది. ప్రధాన నిందితుడైన సందీప్ కు రవి అంకుల్ అవుతాడు. రాము, లవ్ కుష్ లు సందీప్ స్నేహితులు.



Source link

Latest news
Related news