ఫేజ్ 1.. ఫేజ్ 2..
UGC NET 2022 exams news : యూజీసీ నెట్ డిసెంబర్ 2022 ఫేజ్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం 57 సబ్జెక్టులకు ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో ఫేజ్ 1 పరీక్షలు జరిగాయి. ఇక ఫేజ్ 2లో భాగంగా 5 సబ్జెక్ట్లు మంగళవారం నుంచి జరుగుతున్నాయి.