తల, మొండెం వేరు…
కన్న కుమార్తెను హత్య చేసిన తండ్రి… మృతదేహాన్ని కారులో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇందుకోసం పలువురి సాయం కూడా తీసుకున్నాడు. తల, మొండెం వేరు చేశారు. తల ఒకచోట, మొండేన్ని మరోచోట పడేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాడు. కుమార్తె విషయం ఏం తెలియనట్లు ఉన్నాడు. ఈ మధ్య మనవరాలు ప్రసన్న ఫోన్ చేయకపోవడంతో తాత శివారెడ్డికి అనుమానం వచ్చింది. దేవంద్రరెడ్డి ఆరా తీశాడు. గట్టిగా నిలదీయటంతో అసలు విషయం చెప్పాడు. వెంటనే తాత శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తండ్రి దేవేంద్రరెడ్డి దేవేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రసన్న మృతదేహాన్ని పడేసిన ప్రాంతానికి తీసుకెళ్లారు. తల, మొండెం దొరకబట్టారు. తండ్రిని అరెస్ట్ చేశారు.