IOCL recruitment 2023 apply online : అభ్యర్థులు.. అప్లికేషన్ ఫామ్‌ను ప్రింటౌట్ తీసుకుని, ఇటీవలే తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను జత చేసి, సంబంధిత పత్రాలను జతచేయాలి. సంతకం చేయాల్సిన చోట సిగ్నేచర్ పెట్టి.. The Advertiser, Lodhi Road, New Delhi 110003. Post Box No. 3096, Head Post Office కు పోస్ట్ చేయాలి. 2024 ఏప్రిల్ 4లోగా అది సంబంధిత అడ్రస్‌కు చేరుకునే విధంగా చూసుకోవాలి.