Sunday, April 2, 2023

AP Budget Session 2023: మార్చి 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు! కీలక ప్రకటన ఉంటుందా?

ap assembly budget session: ఏపీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి మొదలుకాన్నాయి. అదే రోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఇక 17వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Source link

Latest news
Related news