పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. మృతులను వికాస్, కల్యాణ్, ప్రవీణ్‌లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు వైద్య విద్యార్థులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.మృతి చెందిన విద్యార్థులు కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీ విద్యార్థులు అని తేలింది. స్నేహితుడి బర్త్ డే పార్టీ జరుపుకుని అనంతరం తిరిగి హాస్టల్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
BREAKING NEWS