Friday, March 24, 2023

NZ vs ENG | ఇంగ్లాండ్ బ్యాటర్లు మళ్లీ ‘బజ్‌బాల్’ హిట్టింగ్.. న్యూజిలాండ్ బౌలర్లని కాపాడిన వర్షం!

New Zealand vs England 2nd Test కి తొలి రోజే వరుణుడు అడ్డుపడ్డాడు. నిజానికి ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుకి ఈ వర్షం గొప్ప ఊరట. లేదంటే హారీ బ్రూక్ దెబ్బకి కివీస్ బౌలర్లు మరింతగా బలైపోయేవారు. టీ20 తరహాలో వెల్లింగ్టన్‌లో చెలరేగిపోయిన హారీ బ్రూక్.. 169 బంతుల్లో 24×4, 5×6 సాయంతో 184 పరుగులు చేసి అజేయంగా క్రీజులో నిలిచాడు. అతనికి జోడీగా ప్రస్తుతం జో రూట్ శతకంతో క్రీజులో ఉన్నాడు.

Latest news
Related news