APPSC New Rules : గ్రూప్ – 2, గ్రూప్ – 3 ఉద్యోగ నియామక ప్రక్రియలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఏపీపీఎస్సీ. ఈ ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యే వారంతా కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ పాస్ కావాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Source link
BREAKING NEWS