Sunday, April 2, 2023

మరోసారి ఉగ్రవాదుల ఘాతుకం.. కశ్మీరీ పండిట్‍ హత్య-kashmiri pandit shot dead in pulwama


Kashmir Target Killing: కాగా, కశ్మీర్‌లో హిందువులే లక్ష్యంగా ఇటీవల ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా కశ్మీర్ పండిట్లపై ముష్కరులు దాడులకు తెగబడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉగ్రవాదులు.. ఓ హిందూ ఇంట్లోకి వెళ్లి మరీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.



Source link

Latest news
Related news