కొడుకు సిక్సర్ల మోత మోగిస్తుంటే ఏ తండ్రికైనా ఆనందం కలుగుతుంది. కానీ అదే కొడుకు తను కోచింగ్ ఇస్తున్న జట్టును ఊచకోత కోస్తుంటే..? తండ్రిగా ఓవైపు ఆనందం.. కోచ్‌గా మరోవైపు బాధ కలుగుతుంది కదూ. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మొయిన్ ఖాన్ కోచ్‌గా వ్యవహరిస్తోన్న జట్టుపై ఆయన తనయుడు ఆజమ్ ఖాన్ వీర విహారం చేసి 42 బంతుల్లో 97 పరుగులు చేశాడు.
BREAKING NEWS