Sunday, April 2, 2023

Babar Azam | పాక్ ఫాస్ట్ బౌలర్‌ని కొట్టేందుకు బ్యాట్ ఎత్తిన బాబర్ అజామ్.. బౌలర్ పరుగులు

Babar Azam బ్యాట్ తీసుకుని వెనుక నుంచి కొట్టేందుకు తనవైపు రావడంతో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ పిచ్ నుంచి దూరంగా పరుగెత్తాడు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉండగా.. బంతి విసిరిన తర్వాత హసన్ అలీ పిచ్‌పై కూర్చుని కనిపించాడు. దాంతో బాబర్ అజామ్ సరదాగా అతడ్ని ఆటపట్టించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరూ కలిసి పాకిస్థాన్ జట్టుకి సుదీర్ఘకాలంగా ఆడుతున్నారు.

Latest news
Related news