స్నేహితులతో కూడా..!
Instagram friend rapes Delhi girl : ఇటీవలే అభిషేక్ మరో దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించాడు. తన స్నేహితులతో కూడా పడుకోవాలని, లేకపోతే వీడియోలు లీక్ చేస్తానని, చంపేస్తానని బెదిరించాడు. ఆ యువతి విలవిలలాడిపోయింది. ఇక అతని వేధింపులు తట్టుకోలేక.. పోలీసులను ఆశ్రయించింది. గురుగ్రామ్ డీఎల్ఎఫ్ ఫేజ్ 2 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి ఆమె స్టేట్మెంట్ కోసం కోర్టుకు తీసుకెళ్లారు.