Thursday, March 30, 2023

రెండు బస్సులను ఢీకొట్టిన ట్రక్కు.. 8మంది బలి-madhya pradesh road accident 8 dead several injured as truck rams into two busses


Sidhi road accident death toll : ఘటనపై మధ్యప్రదేశ్​ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షలు, స్వల్పంగా గాయపడిన వారిక రూ. 1లక్ష పరిహారాన్ని ప్రకటించారు.



Source link

Latest news
Related news