నాకు 28 ఏళ్లు. నాకింకా పెళ్లికాలేదు. నేను ఒకరితో ప్రేమలో ఉన్నాను. మేమిద్దరం రెండేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నాం. కొన్ని రోజుల క్రితం మా ఇద్దరి మధ్య జరిగిన ఒక విషయం నన్ను చాలా బాధపెట్టింది. నా బాయ్‌ఫ్రెండ్ క్లయింట్‌లో ఒకరు అతనికి ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత రోజు నుంచి అతనికి ఫోన్ చేయడం స్టార్ట్ చేసింది. నా లవర్ కూడా.. ఆమెపై ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. మొదట్లో ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఇదంతా తట్టుకోలేక ఆమె గురించి చెడ్డగా రూమర్స్ స్ప్రెడ్ చేశాను.