Sunday, April 2, 2023

Fake IT Raid In Guntur :ఐటీ రైడ్ పేరుతో లక్షల్లో లూటీ..గుంటూరులో ఘరానా చోరీ

Fake IT Raid In Guntur ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడిన ఘటన గుంటూరు శివార్లలోని ప్రగతి నగర్‌లో చోటు చేసుకుంది. మహిళను ఇంట్లో నిర్బంధించి సోదాల పేరుతో రూ50లక్షల నగదు, భారీగా బంగారు ఆభరణాలను పట్టుకెళ్లారు. ఇంటి గురించి పూర్తిగా తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Source link

Latest news
Related news