Stray dogs killed girl in Gujarat : “పీడియాట్రిక్స్, గైనకాలజీ, సర్జరీ డిపార్ట్మెంట్లోని వైద్యులు.. చికిత్స నిర్వహించారు. కానీ ఫలితం దక్కలేదు. దాడి కారణంగా బాలిక షాక్కు (సెప్టిసెమిక్ షాక్) గురైనట్టు తెలుస్తోంది. అదే సమయంలో పలు అవయవాలు పనిచేయడం ఆపేశాయి,” అని నాయక్ అన్నారు. సెప్టిసెమిక్ షాక్ అంటే.. బాధితుల రక్తపోటు.. అనూహ్యంగా, అత్యంత తీవ్రంగా పడిపోవడం. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం.