Vallabhaneni Vamsi గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పంజాబ్‌లోని మొహాలీ Mohali వెళ్లిపోయారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కూడా గన్నవరం నుంచి రాజమండ్రి వెళ్లారు. గన్నవరం గొడవల తర్వాత ఎమ్మెల్యే వ్యక్తిగత పనుల కోసం ఊరు విడిచి వెళితే, టీడీపీ నాయకుడు పట్టాభిని గన్నవరం సబ్ జైలు నుంచి రాజమండ్రి సబ్ జైలుకు మార్చారు. ఇంతకీ వల్లభనేని వంశీ మొహాలీ ఎందుకు వెళుతున్నారంటే….?
Source link
BREAKING NEWS