టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత అమ్మాయిలు అద్భుతంగా పోరాడారు. బలమైన ఆస్ట్రేలియా 173 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. 28 రన్స్‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ.. కొదమ సింహాల్లా పోరాడారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ జ్వరంతో బాధపడుతూనే విజయం కోసం పోరాడిన తీరు ఆకట్టుకుంది. అంతకు ముందు జెమీమా కూడా దూకుడుగా ఆడింది. హర్మన్ ప్రీత్ కౌర్ ఊహించిన రీతిలో రనౌట్ కావడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది.
BREAKING NEWS