SCR Completes 90 kms Dharmavaram Gooty Doubling Works: ధర్మవరం-గుత్తి డబ్లింగ్ పనులు వేగవంతంగా పూర్తి అవుతున్నాయి. ఈ మార్గంలో రైళ్ల ప్రయాణ వేగం పెంచడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ధర్మవరం – గుత్తి డబ్లింగ్, విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ ను కూడా ప్రారంభించింది దక్షిణ మధ్య రైల్వే.
Source link
BREAKING NEWS