Monday, March 20, 2023

BRS AP President: 3 ఏళ్లలోనే రాజధాని నిర్మిస్తాం… పొత్తులపై తోట రియాక్షన్ ఇదే

ఈ సందర్భంగా ఏపీ రాజధాని అంశంపై స్పందించిన ఆయన…. తాము అధికారంలోకి వస్తే 3 నుంచి 4 ఏళ్లలోనే ప్రజలు కోరుకునే రాజధానిని నిర్మించి తీరుతామని అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఓ కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో తమ పార్టీలోకి చాలా మంది వస్తారని వివరించారు.

Source link

Latest news
Related news