Sunday, April 2, 2023

కాసేపట్లో రిసెప్షన్.. కత్తిపోట్లతో కొత్త దంపతులు మృతి.. ఏం జరిగిందంటే!-newly weds dies with stab injuries before reception


Newly-Weds Found Dead: అస్లామ్, బానోకు ఆదివారమే వివాహం జరిగింది. మంగళవారం రాత్రి రిసెప్షన్‍కు ఏర్పాటు చేశారు. రిసెప్షన్‍కు అంతా సిద్ధమయ్యాక.. రెడీ అయ్యేందుకని చెప్పి వారు ఓ గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో తమ కూతురు కేకలు తమకు వినిపించాయని, వెంటనే ఆ గది వద్దకు వెళ్లామని వధువు తల్లి చెప్పినట్టు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.



Source link

Latest news
Related news