Ishan Kishan: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. 126 బంతుల్లోనే ద్విశతకం బాదిన యువ ఓపెనర్.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. తాను ఔటయ్యే సమయానికి మరో 15 ఓవర్లు మిగిలే ఉన్నాయని.. తాను మరి కాసేపు బ్యాటింగ్ చేసి ఉండుంటే ట్రిపుల్ సెంచరీ నమోదు చేసేవాడినన్నాడు. మ్యాచ్‌కు ముందు సూర్యతో మాట్లాడానని చెప్పాడు.
BREAKING NEWS