బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లి పలు రికార్డులను బ్రేక్ చేశాడు. 2019 ఆగస్టు తర్వాత వన్డేల్లో మళ్లీ సెంచరీ చేసిన విరాట్.. తన ఫ్రస్టేషన్‌ను కేఎల్ రాహుల్ ముందు రివీల్ చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లికి ఇది 72వ సెంచరీ కాగా.. 71 సెంచరీలు చేసిన రిక్కీ పాంటింగ్‌ను విరాట్ వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మాత్రమే కోహ్లి కంటే ముందున్నాడు.
BREAKING NEWS