ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ బదిలీలకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐదేళ్ల సర్వీసు పూర్తైన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ చేస్తారు. ఎలాంటి సర్వీసు లేని వారికి కూడా బదిలీ అవకాశం కల్పించనున్నారు. జీరో సర్వస్ ఉపాధ్యాయుల్ని కూడా ఈ దఫా బదిలీల్లో అవకాశం కల్పిస్తారు. స్పాజ్ కేసులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర సర్వీస్ పాయింట్లు, పాఠశాల స్టేషన్ పాయింట్ల ఆధారంగా బదిలీలకు అవకాశం కల్పిస్తారు.
BREAKING NEWS