జగన్ విధానాలకు, వేధింపులకు పెట్టుబడులు తరలిపోతున్నాయని, కంపెనీలు వెళ్లిపోతున్నాయన్నారు. జగన్ ఒక అమూల్ బేబి, సంగం వద్దు, విజయ డైరీ వద్దు….అమూల్ మాత్రమే ముద్దు అంటున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అన్ని కంపెనీలు తిరిగి తీసుకువస్తాం….యువతకు మన రాష్ట్రంలోనే ఉద్యొగ అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
BREAKING NEWS