Frozen Foods Side effects: ఇంట్లో వంట చేసే ఓపిక లేక కొంతమంది ఫ్రోజెన్ ఆహారం మీద ఆధారపడతారు. ఫ్రోజెన్ పిజ్జా, ఫ్రోజెన్ పరాటా, ఫ్రోజెన్ చపాతీ, ఫ్రోజెన్ బఠాణీ, ఫ్రోజెన్ చికెన్ నగ్గెట్స్, ఫ్రోజెన్ స్పింగ్ రోల్స్ ప్రతీదీ.. మార్కెట్లో ఫ్రోజెన్‌లో లభిస్తుంది. చక్కగా మార్కెట్ కొని.. ఇంట్లో ఆయిల్‌లో ఫ్రై చేస్తే సింపుల్‌గా వంట అయిపోతుంది, పనిలోపని కడుపు నిండిపోతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఫ్రోజెన్ ఆహారం విషంతో సమానమని నిపుణులు చెబుతున్నారు.