పసుపు వంటకాల రంగు, రుచిని పెంచుతుంది. పసుపులోయాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిక్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పసుపు తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. పసుపు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. కొంతమందికి హాని కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.