ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ ఎలా విత్‌డ్రా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
తొలుత EPFO మెంబర్స్ పోర్టల్‌ను సందర్శించాలి.
UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
వెరిఫికేషన్ కోసం క్యాప్చా ఎంటర్ చేయాలి.
ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్‌కు వెళ్లి.. అక్కడ కనిపించే క్లెయిమ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. Claim (Form 19,31,10C or 10D) అని ఉంటుంది.
తదుపరి స్క్రీన్‌లో బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేయాలి.
తర్వాత YES అన్న దానిపై క్లిక్ చేసి.. ప్రొసీడ్ బటన్ నొక్కాలి.
Proceed for Online Claim అన్న దానిపై క్లిక్ చేయాలి.
కింద మీరు ఎందుకోసం క్లెయిమ్ చేస్తున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది.
తర్వాత PF Advance (Form 31) ను ఎంచుకోవాలి. నగదు విత్‌డ్రా ఎందుకోసమని, ఎంత మొత్తం కావాలని సహా చిరునామాను అందించాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్ అన్న దానిపై క్లిక్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
అయితే పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే.. కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
ఎంప్లాయర్ విత్‌డ్రాయల్ రిక్వెస్ట్‌ను అప్రూవ్ చేశాక మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పడతాయి.
సేల్స్‌లో దుమ్మురేపిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. ఎగబడుతున్న జనం..!
రూ. 50 నుంచి 400కు పెరిగిన షేరు.. బోనస్‌లతో లక్షకు రూ. 35 లక్షల లాభం.. ఈ ఐటీ స్టాక్‌లో..
ఏయే డాక్యుమెంట్లు కావాలి?
కాంపోజిట్ క్లెయిమ్ ఫారం.
రెండు రెవెన్యూ స్టాంప్స్
బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్
ఐడెంటిటీ ప్రూఫ్
అడ్రస్ ప్రూఫ్
IFSC కోడ్, అకౌంట్ నంబర్‌తో ఉన్న క్యాన్సిల్డ్ లేదా బ్లాంక్ చెక్
తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటి వ్యక్తిగత సమాచారం అడ్రస్ ప్రూఫ్‌తో మ్యాచ్ కావాలి.
FIFA వరల్డ్‌కప్.. అతడికి ట్రోఫీ ఇవ్వొచ్చుగా.. ఆనంద్ మహీంద్రా ట్వీట్.. అసలేమైందంటే?
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇప్పట్లో కష్టమేనా?
ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా కోసం ఎలాంటి పేపర్ వర్క్ అవసరం ఉండదు. పీఎఫ్ ఆఫీస్ వంటి చోట్లకు వెళ్లాల్సిన పని ఉండదు. ఇక ప్రాసెసింగ్ టైమ్ కూడా తక్కువే. గరిష్టంగా 15 నుంచి 20 రోజుల్లోగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. వెరిఫికేషన్ ప్రక్రియ కూడా చాలా ఈజీగా, ఆటోమేటిక్‌గా జరుగుతుంటుంది.
- Read Latest Business News and Telugu News
Also Read: అదానీ, అంబానీదే హవా.. 100 సంస్థల సంపద అన్ని లక్షల కోట్లా.. ఐదేళ్లలోనేటాటా కలల కారు నానో మళ్లీ వచ్చేస్తుంది.. ఈసారి కొత్త అవతారంలో.. అబ్బురపరిచే ఫీచర్లు!