10 Dead in Coal Mine Explosion: ఇండోనేషియాలోని ఓ మైనింగ్ గనిలో పేలుడు సంభవించింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.