Assembly Election Results 2022 Live Updates: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. గుజరాత్ తొలి దశ ఎన్నికలు డిసెంబరు 1న జరగ్గా.. రెండో విడత ఎన్నికలు డిసెంబరు 5న ప్రశాంతంగా ముగిశాయి. ఇక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు ఫలితాలు ఎప్పటికప్పుడూ తెలుసుకునేందుకు HT తెలుగు లైవ్ పేజీని రిఫ్రెష్ చేయండి.
Source link
BREAKING NEWS